'మహిళల ఆర్ధికాభివృద్దే లక్ష్యంగా సబ్సిడీ రుణాలు'

'మహిళల ఆర్ధికాభివృద్దే లక్ష్యంగా సబ్సిడీ రుణాలు'

TPT: మహిళల ఆర్ధికాభివృద్దే లక్ష్యంగా సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నారని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ పేర్కొన్నారు.శనివారం వడమాలపేట మండలంలోని డ్వాక్రా సంఘాల సభ్యులకు మూడు లక్షల చెక్కును అందజేశారు. మహిళలు స్వయం ఉపాధి పొంది తద్వారా ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు.