VIDEO: 'పాత స్థలంలోనే 100 పడకల ఆసుపత్రి కావాలి'

VIDEO: 'పాత స్థలంలోనే 100 పడకల ఆసుపత్రి కావాలి'

WGL: వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వర్ధన్నపేట పట్టణంలోనే నిర్మించాలని జేఏసీ అధ్యక్షులు శ్రీధర్ డిమాండ్ చేశారు. సాధన సమితి నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష ఇవాళ 10వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. ప్రజలకు సులభంగా అందుబాటులో ఉన్నపాత స్థలంలోనే ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.