సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లులపై చర్యలు: కలెక్టర్

సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లులపై చర్యలు: కలెక్టర్

KMR: రైస్ మిల్లర్లు వందశాతం సీఎంఆర్ డెలివరీ చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. లేకపోతే సంబంధిత మిల్లులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్‌లో మిల్లర్లు, పౌర సరఫరా అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఖరీఫ్ 2024-25 సంవత్సరానికి సంబధించి సెప్టెంబర్ 12 వరకు గడువు ఇచ్చిందన్నారు.