'మీకు ఏ కష్టం వచ్చినా నేను మీతోనే ఉంటా'

'మీకు ఏ కష్టం వచ్చినా నేను మీతోనే ఉంటా'

BHNG: రాజంపేట గ్రామంలో నిర్వహించిన 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొని, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. 'మల్లన్న మాట్లాడుతూ.. ఈ పదవి మీరు ఇచ్చిన భిక్ష అని మీ కోసం ఎల్లప్పుడూ పోరాడటం నా బాధ్యత' అని అన్నారు. నేను మీ బిడ్డను.. మీకు ఏ కష్టం వచ్చినా నేను మీతోనే ఉంటానని, నా కార్యాలయం ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.