మహిళలకు అండగా ఉచిత బస్సు ప్రయాణం: కోటంరెడ్డి

మహిళలకు అండగా ఉచిత బస్సు ప్రయాణం: కోటంరెడ్డి

NLR: కూటమి ప్రభుత్వం చేపట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని రూరల్ టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. శనివారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 'స్త్రీ శక్తి అవగాహన కార్యక్రమం' నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు.