VIDEO: గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్‌లోనే ఉన్నడ : కేటీఆర్

GDWL: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మార్పు విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. జడ్చర్లలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కృష్ణమోహన్ రెడ్డి తన పార్టీ స్థానం గురించి స్పష్టత లేకుండా గద్వాల్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకరిని అనర్హత వేటు వేయమన్నారు.