ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు
➢ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5949 వినాయకుడి మండపాలు ఏర్పాటు
➢ భారీ వర్షం కారణంగా సింగూర్ ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేత
➢ బైరాన్‌పల్లి వీరోచిత పోరాటానికి నేటితో 77 ఏళ్లు పూర్తి
➢ కళ్లకు గంతలు కట్టుకుని 54 నిమిషాల్లో గణపతి విగ్రహాం తయారీ చేసి SRD జిల్లా వాసి