రామప్పను సందర్శించిన ఫ్రాన్స్ దేశస్థులు

రామప్పను సందర్శించిన ఫ్రాన్స్ దేశస్థులు

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని ఫ్రాన్స్ దేశానికి చెందిన ఏరిక్, లూయిస్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప శిల్ప సంపదను ఆలయ గాడు గోరంట్ల విజయకుమార్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామప్ప సరస్సులో బోటు షికారు చేశారు.