కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్

కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్

KMR: కాంగ్రెస్ గాంధారి మండల నూతన అధ్యక్షుడిగా సింగసాని శ్రీనివాస్ నియమితులయ్యారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు పీసీసీ ఉపాధ్యక్షుడు టీ. కుమార్ రావు నియామక పత్రాన్ని అందజేశారు. తనకు ఈ పదవిని ఇచ్చినందుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు, కాంగ్రెస్ నాయకులకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.