సాగర్ ఎడమ కాల్వ మైనర్లకు సీసీ లైనింగ్ జరిగేనా!

సాగర్ ఎడమ కాల్వ మైనర్లకు సీసీ లైనింగ్ జరిగేనా!

NLG: తిరుమలగిరి సాగర్ ఎడమ కాల్వ కింద మైనర్ కాల్వల ఆధునీకరణ అటకెక్కింది. రాజవరం, సూరేపల్లి మేజర్ల పరిధిలోని మైనర్లకు సీసీ లైనింగ్ లేక చివరి భూములకు సాగునీరు అందడం లేదు. 1967 నాటి కాల్వలు శిథిలావస్థకు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి లైనింగ్ పనులు చేపట్టాలని కోరుతున్నారు.