ఈనెల 10న మెగా హెల్త్ క్యాంపు

ఈనెల 10న మెగా హెల్త్ క్యాంపు

SRPT: చిలుకూరు మండల కేంద్రంలో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్, యశోద హాస్పిటల్, మలక్ పేట వారి ఆధ్వర్యంలో 10వ తేదీన శుక్రవారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించబడుతుందని చిలుకూరు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య తెలిపారు. ఈ క్యాంపులో కంటి, గుండె, ఎముకల, షుగర్, సాధారణ జబ్బులతో పాటు ఈసీజీ, 2డీ, బీఎండీ పరీక్షలు కూడా నిర్వహిస్తారు.