VIDEO: 'ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి'
WNP: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ ఆదేశించారు. సోమవారం వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి సమస్యలను పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. పెండింగ్ లేకుండా సమస్యలు పరిష్కరించల చర్యలు చేపట్టాలన్నారు.