బాధితుడిని పరామర్శించిన మాజీ మంత్రి

బాధితుడిని పరామర్శించిన మాజీ మంత్రి

మహబూబ్ నగర్: జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన దేవులా నాయక్ అనారోగ్య కారణాలతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ చెర్లకోల లక్ష్మారెడ్డి ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య స్థితిగతుల గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.