VIDEO: పుట్టపర్తిలో కార్మిక చట్టాలు అమలు చేయాలని ర్యాలీ

VIDEO: పుట్టపర్తిలో  కార్మిక చట్టాలు అమలు చేయాలని ర్యాలీ

సత్యసాయి: పుట్టపర్తిలో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని నినాదాలు చేశారు. పెనుకొండ సీఐటీయూ కన్వీనర్ బాబావలి మాట్లాడుతూ.. ఉపాధి కూలీలకు దినసరి కూలీ రూ. 600లకు పెంచాలని, 200 రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.