ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం

ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం

ELR: యువతీ, యువకులు ఓటు హక్కుపై అవగాహన ఉండాలని ఉంగుటూరు భీమేశ్వరస్వామి దేవస్థానం ఛైర్మన్ నారాయణం హనుమంతురావు అన్నారు. ఉంగుటూరు శాఖా గ్రంథాలయంలో వారోత్సవాలు సందర్భంగా మంగళవారం ఓటు హక్కు యువత బాధ్యత అవగాహన సదస్సు జరిగింది. అనంతరం హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు.