'పారిశుద్ధ కార్మికులకు చలి కోట్లు పంపిణీ'

'పారిశుద్ధ కార్మికులకు చలి కోట్లు పంపిణీ'

WGL: గ్రేటర్ వరంగల్ 21వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ పురుఖాన్ పారిశుద్ధ కార్మికులకు చలికాలం తీవ్రతను దృష్టిలో పెట్టుకొని శుక్రవారం చలి కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులు చేస్తున్న సేవలను ఆయన కొనియాడుతూ మాట్లాడారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్‌పెక్టర్ భీమయ్య, జవాన్లు, కార్యకర్తలు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.