'జన సురక్ష బీమా పథకం ఎంతో ఉపయుక్తం'

CTR: గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన జన సురక్ష బీమా పథకం ఎంతో ఉపయుక్తమని ఆ బ్యాంక్ సీనియర్ మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ స్థాయి నమోదు ప్రక్రియను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ పథకానికి సంబంధించి 18 నుంచి 50 సంవత్సరాలు, అలాగే జన సురక్ష బీమా పథకానికి సంబంధించి 18 నుంచి 70 ఏళ్ల వాళ్లు అర్హులని అన్నారు.