నాంపల్లి రైల్వేస్టేషన్‌లో మద్యం పట్టివేత

HYD: నాంపల్లి రైల్వేస్టేషన్‌లో జీఆర్, ఆర్‌పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్న నిందితుడు పట్టుబడ్డాడు. అతడిని విచారించగా ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన అమానిగంజ్ చోయ్ అని హర్యానా రాష్ట్రం బ్యాటిల్స్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. మొత్తం 28 బాటిళ్ల విలువ రూ.32,160 ఉంటుందని తెలిపారు.