VIDEO: పోలింగ్ కేంద్రాలకు తరలిన బస్సులు

VIDEO: పోలింగ్ కేంద్రాలకు తరలిన బస్సులు

SDPT: బెజ్జంకి మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో రేపు జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బెజ్జంకిలోని సత్యసాయి గురుకుల విద్యానికేతనంలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం నుంచి 16 బస్సులు బయలుదేరాయి. గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఈ బస్సులు ఎన్నికల సామాగ్రితో ఆయా 23 గ్రామ పంచాయతీలకు చేరుకున్నాయి.