VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

HNK: భీమదేవరపల్లి మండలలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు వ్యక్తులు మృతి చెందారు. వంగర గ్రామానికి చెందిన రాజు (49), మంగళపల్లి గ్రామానికి చెందిన కదిరె కిరణ్ (35)లు బైక్‌పై ప్రయాణిస్తుండగా వెనకనుంచి వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కదిరె కిరణ్ అక్కడికక్కడే మృతి చెందగా, రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.