శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ విద్యార్థులు ప్రణాళికతో చదివితే ఉన్నత విజయాలు సాధించవచ్చు: మంత్రి రామ్మోహన్ నాయుడు
➢ వాండ్రంగిలో గోమాత విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
➢ ఆమదాలవలసలో పశువులకు టీకాలు వేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్
➢ బాలసీమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో దాలినాయుడు