జాతీయ పారా వాలీబాల్ పోటీల్లో విన్నర్ గా ఏపీ

జాతీయ పారా వాలీబాల్ పోటీల్లో విన్నర్ గా ఏపీ

AKP: జాతీయ పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో ఏపి జట్టు విన్నర్‌గా నిలిచినట్లు జట్టుకు ప్రాతనిత్యం వహిస్తున్న ఎస్ రాయవరం మండలానికి చెందిన పారా వాలీబాల్ క్రీడాకారుడు అన్నెం గణేష్ ఆదివారం తెలిపారు. యూపీ రాష్ట్రం మీరట్‌లో ఈ నెల 25 నుంచి 28 వరకు జరిగిన జాతీయస్థాయి పోటీల్లో 22 రాష్ట్రాలు పాల్గొన్నట్లు తెలిపారు. తనకి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కిందన్నారు.