ఇద్దరు మహిళలను మంత్రులను చేసాం: CM

ఇద్దరు మహిళలను మంత్రులను చేసాం: CM

WGL: కాంగ్రెస్ పార్టీలో మహిళలకు సముచిత గౌరవం, అవకాశాలు లభిస్తాయని CM రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ CM మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడగానే ఉమ్మడి WGL జిల్లా నుంచి సీతక్క, కొండాను మంత్రులుగా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, మహిళా సంక్షేమం-సాధికారత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.