VIDEO: బైక్ కవర్లో నగదు చోరీ

VIDEO: బైక్ కవర్లో నగదు చోరీ

W.G: నరసాపురంలో సంచలనం రేపిన చోరీ ఘటనలో కేసు నమోదైనట్లు ఎస్సై జయలక్ష్మి తెలిపారు. కూలీలకు ఇచ్చేందుకు బ్యాంకు నుంచి రూ.2 లక్షలు డ్రా చేసి, బైక్ కవర్లో ఉంచిన వేములదీవి వెస్ట్‌కు చెందిన శ్రీను నగదును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.