'ఇందిరమ్మ ఇళ్లు ..కాంగ్రెస్ నాయకుల డిమాండ్'

ADB: గాదిగూడ మండలంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు విష్ణు నాయక్ డిమాండ్ చేశారు. తోయగూడ గ్రామానికి తక్షణమే ఇల్లు మంజూరు చేయాలని, తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న పవార్ గోపాల్‌కు ఇళ్ళు మంజూరు చేయాలని వారు అభిప్రాయపడ్డారు. అన్నదాతల ఇళ్ళు కూడా మంజూరు చేయాలని విశ్లేషణ చేశారు.