దోమల నివారణకు ప్రత్యేక బృందాలతో మందు పిచికారీ

దోమల నివారణకు ప్రత్యేక బృందాలతో  మందు పిచికారీ

విశాఖ: అనంతగిరి బొర్రా పంచాయతీ గేటువలస గ్రామంలో మంగళవారం దోమల నివారణకు మొదటి విడతగా ఏసియం ఐదు శాతం మందుతో దోమలనివారణకు ప్రత్యేక బృందాలతో మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ రామ్ చందర్ రావు ఆధ్వర్యంలో పిచికారీ మందును స్ప్రింగ్ చేయించారు. వారు మాట్లాడుతూ... గిరిజన గ్రామాలలో దోమల నుండి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టమన్నారు.