VIDEO: 'రైతులకు నోటీసులు ఇవ్వడం దారుణం'

VIDEO: 'రైతులకు నోటీసులు ఇవ్వడం దారుణం'

NLR: వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి రావద్దంటూ ఇంటికి వెళ్లి రైతులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం చాలా దారుణమని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విఆర్సి సెంటర్లో కనీసం పార్కింగ్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.