NTR భ‌వ‌న్‌లో జాతీయ పతాకం ఎగరవేసిన ఎంపి

NTR భ‌వ‌న్‌లో జాతీయ పతాకం ఎగరవేసిన ఎంపి

NTR: ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని అధికారులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం..నాయ‌కుల‌తో క‌లిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు హజరయ్యారు.