హనీ ట్రాప్‌లో వృద్ధుడు.. 7 లక్షలు మాయం

హనీ ట్రాప్‌లో వృద్ధుడు.. 7 లక్షలు మాయం

HYD: నగరంలోని ఓ వృద్ధుడు హనీ ట్రాప్‌లో పడ్డాడు. సైబర్ నేరగాళ్లు మాయ రాజ్ పుత్ అనే మహిళ పేరుతో అమీర్ పేట్‌కు చెందిన వృద్ధుడికి కాల్స్, మెసేజ్స్ చేసిన స్కామ్ చేశారు. ఈ క్రమంలో అతని నుంచి వైద్య ఖర్చులు, ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అంటూ రూ.7 లక్షలకు పైగా దోచుకున్నారు. తాజాగా వృద్ధుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.