వెంకటరావు 86వ జయంతి వేడుకలకు ఏర్పాట్లు

వెంకటరావు 86వ జయంతి వేడుకలకు ఏర్పాట్లు

VSP: కాపుల ఆత్మగౌరవ ప్రతీక, సహాయసేవల ప్రతిరూపం స్వర్గీయ మిరియాల వెంకటరావు 86వ జయంతి వేడుకలను డిసెంబర్ 14న VMRDA బాలల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం డాబాగార్డెన్స్ VJF ప్రెస్ క్లబ్‌లో ఆహ్వాన కమిటీ సభ్యులు ఉషా కిరణ్, శేఖర్ తెలిపారు. మిరియాల సేవలను స్మరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణ జరుగుతాయాన్నరు.