ఫొటోగ్రాఫర్‌కు జాతీయ స్థాయి అవార్డు
NGKL: ఫొటోజనిక్ ఆర్ట్స్ సర్కిల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆన్‌లైన్ కాంపిటిషన్‌లో పెద్దకొత్తపల్లికి చెందిన ఫొటోగ్రాఫర్ మహేష్‌కు ఉత్తమ అవార్డు వరించింది. ఈ అవార్డును ఫొటోజనిక్ ఆర్ట్స్ సంస్థ వ్యవస్థాపకులు సుధాకర్ రెడ్డి, సీతారామిరెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డు గుంటూరులో ఇవాళ అందుకున్నారు.