VIDEO: 18న బీసీ సంఘాల బంద్‌కు సీపీఐ(ML) మద్దతు
KMM: బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని CPI ML మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. ఈనెల 18న బీసీ సంఘాలు జరపనున్న రాష్ట్ర బంద్‌కు CPI ML మాస్ లైన్ పార్టీ మద్దతు కోరుతూ గురువారం బీసీ సంఘాలు రంగారావును కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్ అమలు కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.