యాదగిరిగుట్ట పీహెచ్సీని సందర్శించిన డీపీహెచ్‌లు

BHNG: యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డా.రవీందర్ నాయక్, డా.మనోహర్, జిల్లా వైద్యాధికారి కలిసి సందర్శించారు. మెడికల్ ఆఫీసర్లు, సిబ్బందితో PHC పనితీరు, స్వస్థ నారి-స్వస్థ పరివార్ అభియాన్, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్షించి సలహాలు ఇచ్చారు. కేంద్ర సేవలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.