పనులు వేగంగా కొనసాగుతున్నాయి..MLA, MP

పనులు వేగంగా కొనసాగుతున్నాయి..MLA, MP

HNK: హాసన్‌పర్తి 66వ డివిజన్‌లో రోడ్డు వెడల్పు&ఆధునిక సెంట్రల్ లైటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని MLA KR నాగరాజు, MP కడియం కావ్య అన్నారు. సోమవారం అభివృద్ధి పనులను MLA నాగరాజు, MP కావ్య, KUDA చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని MLA అన్నారు.