ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

SRCL: ముస్తాబాద్ మండలం తెర్లు గ్రామానికి చెందిన కొమ్ముట రమేష్ అనే యువకుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ గత కొద్దిరోజులుగా తాగుడుకు బానిసై అప్పుల పాలయ్యాడు. గ్రామంలో ఉపాధికారువై అప్పులు తీర్చే మార్గం లేక కుటుంబంతో సహా హైదరాబాద్ కు వలస వెళ్లాడు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా స్వగ్రామానికి వచ్చి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.