వేడి తీవ్రత.. డాక్టర్ సూచనలు
BPT: పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సౌమ్య వేడి తీవ్రతపై అప్రమత్తం చేశారు. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగులు ఉదయం 10 తర్వాత బయటకు వెళ్లకూడదన్నారు. తరచుగా నీరు, కొబ్బరి నీరు తాగాలని, పండ్లు వంటి ద్రవాలున్న ఆహారం తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.