ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

SRPT: ప్రజావాణి దరఖాస్తులపై అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజల నుంచి ఆయన 58 అర్జీలు స్వీకరించారు. పెండింగ్ సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుతూ సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని అన్నారు.