ఘట్‌కేసర్‌లో AIDS టెస్టింగ్, కౌన్సిలింగ్ సెంటర్

ఘట్‌కేసర్‌లో AIDS టెస్టింగ్, కౌన్సిలింగ్ సెంటర్

MDCL: ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీటీసీ (ICTC) సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ముఖ్యమైన ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సెంటర్‌లో ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు, కౌన్సిలింగ్ సేవలు ఉచితంగా అందిస్తున్నారు. అనుమానితులకు సమయానికి పరీక్షలు చేయడం ద్వారా వ్యాధి నియంత్రణకు ఇది సహాయపడుతోంది. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని వైద్యులు సూచించారు.