ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు

AP: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవల కోసం 24 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అయితే, వీటిలో 13 వచ్చే నెలఖరుకు, మిగతావి 2026 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు.