'మూఢనమ్మకాల నిరోధక చట్టం తీసుకురావాలి'

'మూఢనమ్మకాల నిరోధక చట్టం తీసుకురావాలి'

ప్రకాశం: మూఢనమ్మకాల నిరోధక చట్టం తీసుకొని రావాలని జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు చెన్న కృష్ణ అన్నారు. బుధవారం పామూరులో మండల కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులలో చిన్ననాటి నుండే శాస్త్రీయ ఆలోచన విధానం అలవర్చుకోవాలని అన్నారు. మహారాష్ట్రలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకొచ్చారని అదేవిధంగా అన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని తీసుకురావాలని కోరారు.