పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది: రిటర్నింగ్ అధికారి

పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది: రిటర్నింగ్ అధికారి

HYD: EVMలు మొరాయించడంపై జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి కర్ణన్ స్పందించారు. 'మొరాయించిన EVMల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశాం. పోలింగ్ స్లిప్ లేకుంటే ఓటర్ ఐడీతో కూడా ఓటు వేయవచ్చు. అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోండి' అని పేర్కొన్నారు.