షారూఖ్‌ఖాన్ మార్కుల షీట్ వైరల్

షారూఖ్‌ఖాన్ మార్కుల షీట్ వైరల్

బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్‌ ఖాన్ సినిమాల్లోనే కాదు.. చదువులోనూ ప్రతిభ కనబరిచినట్లుగా తెలుస్తోంది. పాఠశాల, కళాశాల చదువులో మంచి మార్కులు సంపాదించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మార్కుల షీట్ SMలో వైరల్ అవుతోంది. మ్యాథ్స్, ఫిజిక్స్‌లో 78 మార్కులు, మిగతా సబ్జెక్ట్‌ల్లోనూ మంచి మార్కులే వచ్చాయి. ఇంగ్లీష్ పేపర్‌లో 51 మార్కులు సాధించారు.