CMRF చెక్కులను పంపిణీ చేసిన చమర్తి

CMRF చెక్కులను పంపిణీ చేసిన చమర్తి

అన్నమయ్య: రాజంపేట పార్లమెంట్ క్యాంప్ కార్యాలయంలో టీడీపీ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకుచేయూతగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతి నిరుపేద బాధిత కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.