'ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్, డీఏలు వెంటనే అందించాలి'

'ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్, డీఏలు వెంటనే అందించాలి'

MBNR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ డీఏలను వెంటనే అందించాలని మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనంలో ఆదివారం రాత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు వెంకటస్వామి మాట్లాడుతూ.. తమకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించి అండగా నిలవాలన్నారు.