'డీఎస్సీకి సమయం 90 రోజులు ఇవ్వాలి'

'డీఎస్సీకి సమయం 90 రోజులు ఇవ్వాలి'

NLR: రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీ ప్రిపరేషన్‌కు 45 రోజులు మాత్రమే సమయం ఇచ్చారన్నారు. దానిని 90 రోజులకు పెంచాలని సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కావలి ఆర్డీవో వంశీకృష్ణకి వినతి పత్రాన్ని అందజేశారు. క్రొత్తగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కండక్ట్ చేయాలన్నారు.