సర్పంచ్, ఉపసర్పంచ్‌లను సన్మానించిన ఎమ్మెల్యే

సర్పంచ్, ఉపసర్పంచ్‌లను సన్మానించిన ఎమ్మెల్యే

NZB: జక్రాన్ పల్లి మండలంలోని నారాయణపేట నూతన సర్పంచ్ ఉప సర్పంచ్‌లను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ముత్యం రెడ్డి ఎన్నిక కావడంతో , మంగళవారం నారాయణపేట సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఎమ్మెల్యేను కలవడంతో వారిని సన్మానించి అభినందించారు.