శంకర్ విలాస్ అండర్‌బ్రిడ్జికి జీఎంసీ గ్రీన్‌సిగ్నల్
GNTR: గుంటూరు శంకర్ విలాస్ ఓవర్‌బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన వేళ, అదే ప్రదేశంలో అండర్‌బ్రిడ్జి నిర్మాణానికి జీఎంసీ ఆమోదం తెలిపింది. ఈ వారంలో శుక్రవారం కౌన్సిల్ సమావేశంలో తీర్మానం ఆమోదించి ప్రభుత్వం, రైల్వే శాఖకు పంపనున్నారు. అనుమతి లభిస్తే 3-4నెలల్లో నిర్మాణం పూర్తవుతుందని నిపుణుల అంచనా.