VIDEO: అద్వానంగా మెడికల్ కళాశాలకు వెళ్లే దారి
WGL: నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు వెళ్లే రహదారి గుంతలు గుంతలుగా ఏర్పడంతో ప్రయాణికులు, కళాశాల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహన రాకపోకలతో రోడ్డు మరింత దెబ్బతినడంతో ప్రమాదాలకు అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ నుండి రోడ్డుకు సుమారు 100 మీటర్ల సిసి ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ప్రజలు కోరారు.