VIDEO: 'మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట'

GDWL: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని కలెక్టర్ సంతోశ్ అన్నారు. శనివారం గట్టులో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి ఆయన మహిళలకు రేషన్ కార్డులు, వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు.