రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులు
BPT: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు బుధవారం బాపట్ల జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం పాఠశాలలో పనిచేస్తున్న ప్రతాప్, అద్దంకి MPPS CV STREET పాఠశాల నుంచి M. ధనలక్ష్మి, సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలోని ZP హైస్కూల్ ఉపాధ్యాయురాలు కే. మోహన్ అంజలికి ఉత్తమ అవార్డులు లభించాయి.